• Neti Charithra

కురబలకోట లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్.. ప్రజల్లో భయం.. భయం...!


కురబలకోట లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్.. ప్రజల్లో భయం.. భయం...!



కురబలకోట: నేటి చరిత్ర


(అంజి నేయులు)


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో

కరోనా పాజిటివ్ కేసులు 17 కు చేరుకున్నాయి. తాజాగా గురువారం

గాలేటి వారిపల్లి లో ఒకేరోజు ఐదు కరోనా పాసిటివ్ కేసులు రావడం తో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు వీరిలో సోమవారం ఒకరికి లక్షణాల ఉండడం తో

పాసిటివ్ అని తెలడంతో ఇతని కుటుంబ సభ్యులు కు మరియు స్నేహితులు కు శ్యాంఫుల్స్ సేకరించారు .మొత్తం పంతొమ్మిది మందికి సేకరించగా వీరిలో

ఆరుగురికి పాసిటివ్ అని తెలడం తో మరియ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయపడవద్దని ముదివేడు ఎస్ ఐ సుకుమార్ మరియు ఎంపీడీఓ దిలీప్ కుమార్ తెలిపారు.


467 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon