• Neti Charithra

కురబలకోటలో మరొకరికి కరోనా.. రెండుకు చేరిన పాజిటివ్ కేసులు..!

Updated: Jul 1




కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో కరోనా పాజిటివ్ కేసులు సోమవారం రెండుకు చేరుకున్నాయి. ఇప్పటికే ముదివేడు లో ఒకరికి కరోనా పాజిటివ్ రాగ తాజా గా... మరో కేసు నమోదు అయింది. కేరళ నుంచి

స్వగ్రామానికి వచ్చి న సీఆర్పీఎఫ్ ఉద్యోగికి

పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దింతో అధికారులు స్థానిక ప్రజలు ను అప్రమత్తం చేశారు. దింతో అధికారులు గ్రామం లో పారిశుధ్య పనులు చేపట్టారు.


612 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon