• Neti Charithra

కుమార్తె పై అత్యాచారం.. చేసిన తండ్రి.. కేసు నమోదు!

#కుమార్తె పై అత్యాచారం.. చేసిన తండ్రి.. కేసు నమోదు!

కర్నూలు: నేటి చరిత్ర (నవంబర్30) అతను ఓకన్న తండ్రి... అతనికి రాక్షస ఆలోచన.. వచ్చింది. ఆతను కన్నకూతురి(16)పై అత్యాచారం చేసిన ఘటన బనగానపల్లి మండలంలో కలకలం .. రేపింది. శుక్రవారం రాత్రి వెలుగు చూసిన ఘటనకు సబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. నందివర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో మైనర్‌ అయిన కూతురుపై ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బాలికను పాణ్యం పరిధిలోని ఆసుపత్రికి తరలించారు. ఈనెల 12న ఒకసారి, శుక్రవారం మరోసారి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon