• Neti Charithra

కుప్పం లో వైసీపీ లోకి భారీగా వలసలు.. స్వాగతించిన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప..!


కుప్పం లో వైసీపీ లోకి భారీగా వలసలు.. స్వాగతించిన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప..!



కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పం లో టీడీపీ నుంచి వైసీపీ లోకి గురువారం భారీగా చేరికలు జరిగాయి.కుప్పం మండలం కొత్తపేట ఉన్నటువంటి రెండు వందల కుటుంబాలు

కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి భరత్

ఆధ్వర్యంలో వైసీపీ లో చేరగా ఎంపీ రెడ్డెప్ప వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపాల్ ఇన్చార్జ్ సుదీర్ మునస్వామి తో పాటు పలువురు వైసీపీ నేతలు హాజరు అయ్యారు.



177 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon