• Neti Charithra

కుప్పం లో తాగునీటి ఎద్దడి తీర్చాలని .. సచివాలయాన్ని.. ముట్టడించిన మహిళలు!


కుప్పం లో తాగునీటి ఎద్దడి తీర్చాలని .. సచివాలయాన్ని.. ముట్టడించిన మహిళలు!




కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా కుప్పం మండలం లో తాగునీటి సమస్య తీర్చాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం బిందెలతో ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. ముఖ్యంగా మాలనూరు, రాగి మాను మిట్ట, మడుమురు, పై పాళ్యం, మెట్ల చెను, వేడుగం పల్లి గ్రామాల్లో 15 రోజులుగా నీటి ఎద్దడి


నెలకొందని కుప్పం సచివాలయం ఎదుట మహిళ లు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏడాది కాలంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన

ట్యాంకర్ యజమానులకు నేటి కి బిల్లులు చెల్లించక పోవటం తో ట్యాంకర్ యజమానులు సరఫరాను నిలిపి వేశారు. దింతో ఒక్కసారిగా నీటి ఎద్దడి తీవ్రంగా మారింది.


67 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon