• Neti Charithra

కుప్పం నియోజకవర్గం లో వైసీపీ లోకి భారీగా చేరిన టీడీపీ శ్రేణులు..!


కుప్పం నియోజకవర్గం లో వైసీపీ లోకి భారీగా చేరిన టీడీపీ శ్రేణులు..!



రామకుప్పం: నేటి చరిత్ర


(వైసీపీ లో చేరిన టీడీపీ కార్యకర్తలు)


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం లో పెద్దూరు మరియు వీర్నమల పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు

అధికార పార్టీ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు వీరిని కుప్పం నియోజకవర్గ వైసీపీ


సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 108 మందికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారందరూ పార్టీ కోసం


అహర్నిశలు కృషి చేయాలని భరత్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాబు రెడ్డి ఎంపీపీ అభ్యర్థి చంద్రారెడ్డి జడ్పిటిసి అభ్యర్థి నితిన్ రాఘవరెడ్డి వైసిపి నాయకులు పాల్గొన్నారు.


216 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon