• Neti Charithra

కొనఊపిరితో వచ్చినా.. పట్టించుకోని వైద్యులు.. ఏపీ రాజధాని లో ఆగిన గుండె..!


కొనఊపిరితో వచ్చినా.. పట్టించుకోని వైద్యులు.. ఏపీ రాజధాని లో ఆగిన గుండె..!



గుంటూరు : నేటి చరిత్ర


గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. గుండెపోటుతో వచ్చిన రోగికి ఆస్పత్రి సిబ్బంది నరకం చూపించారు. మంగళవారం తెల్లవారుజామున 4


గంటలకు వినుకొండ నుంచి ఓ వ్యక్తి గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. కరోనా పరీక్షలు చేయకుండా వైద్యం చేయటం కుదరదని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

వహించడంతో తీవ్రమైన గుండెపోటుతో కన్న కూతుళ్ల ముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపించారు.


257 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon