• Neti Charithra

కాణిపాకం వినాయకచవితి వేడుకల్లో.. హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి..!


కాణిపాకం వినాయకచవితి వేడుకల్లో.. హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి..!




కాణిపాకం: నేటి చరిత్ర

శ్రీ కాణిపాక వరసిద్ధి వినా యక స్వామి వారిని హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి శనివారం దర్శిం చు కున్నారు.స్వామి వారిని దర్శించుకోవడానికి కాణిపాకం దేవస్థాన అతిథి గృహంనకు చేరు కున్న చీఫ్ జస్టిస్ గారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వి.రవీంద్ర బాబు,మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకట

హరినాథ్,తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి ఎన్.వీర్రాజు, మొబైల్ మేజిస్ట్రేట్ ఎన్.సుధాకర్ రావు,జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్.పి సెంథిల్ కుమార్ స్వాగతం పలికారు. అనం తరం చీఫ్ జస్టిస్ గారు స్వామి వారిని దర్శించు కొని తీర్థప్రసాదాలు స్వీక రించారు .కాగ

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి & ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మాత్యులు కె.నారా యణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప,

పూతల పట్టు శాసన సభ్యులు ఎం.ఎస్.బాబు స్వామి వారి చిత్రపటాన్ని చీఫ్ జస్టిస్ గారికి అంద జేశారు.... ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో రేణుకా,కాణిపాకo ఈ ఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


-

87 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon