• Neti Charithra

కోఠి లోని గోకుల్ చాట్ నిర్వహకునికి.. కరోనా పాజిటివ్.. మూత పడ్డ దుకాణం !


కోఠి లోని గోకుల్ చాట్ నిర్వహకునికి.. కరోనా పాజిటివ్.. మూత పడ్డ దుకాణం !



హైదరాబాద్: నేటి చరిత్ర


హైదరాబాద్ … కోఠిలోని గోకుల్ ఛాట్ నిర్వాహకుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతడిని చికిత్స కోసం తరలించారు.. అతడి కుటుంబ సభ్యులకు, ఛాట్ లోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.. వారందర్ని క్వారంటైన్ కి తరలించారు.. ఛాట్ కోసం ప్రతి రోజు వేలాది మంది ఇక్కడకు వస్తుంటారు.. మరి ఇక్కడ నిర్వాహకుడికి కరోనా సోకడంతో అతని ద్వారా ఎంతమందికి సోకిందోనని అధికారులు

భయపడుతున్నారు.. గత నాలుగు రోజులగా గోకుల్ ఛాట్ సందర్శించిన వారు కరోనా అనుమాన లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు పిలుపు ఇచ్చారు.. ముందు జాగ్రత్త చర్యలగా గోకుల్ ఛాట్ ను మూసి వేసి, కోటీ ప్రాంతంలో శానిటైజెషన్ చేయించారు..


128 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon