• Neti Charithra

కరోనా సేవలకు.. సంచలన నిర్ణయం ..తీసుకున్న జగన్ సర్కార్..!


కరోనా సేవలకు.. సంచలన నిర్ణయం ..తీసుకున్న జగన్ సర్కార్..!




అమరావతి: నేటి చరిత్ర


కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ పేషెంట్లకు అరగంటలో బెడ్ కేటాయించాలని చెప్పడమే కాకుండా.. ఎవరైనా నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది. అటు కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. ఆ వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం – 7995225220, విజయనగరం – 9491012012, విశాఖపట్టణం – 9000782783, తూర్పు గోదావరి – 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ – 9100997444, గుంటూరు – 9121008008, ప్రకాశం – 9063455577, నెల్లూరు – 9704501001, చిత్తూరు – 9491077099, అనంతపురం – 9493188891, కడప – 9849900960, కర్నూలు – 9849902412.

నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..

  • AMC, విశాఖపట్నం – 92466 16864

  • SMC, విజయవాడ – 98484 36653

  • SVIMS, తిరుపతి – 94935 47709

  • GMC, అనంతపురం – 98494 99761

  • GMC (RIMS), కడప – 92478 99544


593 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon