• Neti Charithra

కరోనా లో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు..ప్రభుత్వం లక్ష సాయం చేసి ఆదుకోవాలి- పిటిఎం శివప్రసాద్..!


కరోనా లో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు..ప్రభుత్వం

లక్ష సాయం చేసి ఆదుకోవాలి- పిటిఎం శివప్రసాద్..!




పుంగనూరు: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా పుంగనూరు లో భారతీయ అంబేద్కర్ సేన జిల్లా సమితి ఆధ్వర్యంలో

ఆదివారం జిల్లా స్థాయి సమావేశం

జరిగింది . బాస్ జిల్లా అధ్యక్షుడు గణపతి

అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో

బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పిటిఎం

శివ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో



ప్రభుత్వంఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయల నగదు ఇవ్వాలని, అలాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మునుపు అంబెడ్కర్ విగ్రహానికి ఊరేగింపు నిర్వహించగా భారీ ఎత్తున ప్రజా సంఘాల నాయకులు హాజరు అవగా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రవెల్లి రమేష్ , విశ్రాంతి సబ్ జైల్ సూపర్డెంట్ బురుజు లక్ష్మీనారాయణ , బాస్ అధికార ప్రతినిధి శ్రీ చందు, మరియు మదనపల్లి బాస్ నాయకులు పాల్గొన్నారు.


62 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon