• Neti Charithra

కరోనా పరీక్షల్లో... ముందడుగు... పది నిముషాల్లో.. ఫలితాలు.. పలు దేశాలకు శుభవార్త !


కరోనా పరీక్షల్లో... ముందడుగు... పది నిముషాల్లో.. ఫలితాలు.. పలు దేశాలకు శుభవార్త !




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా

కొవిడ్‌-19 పరీక్షలకు సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా 10 నిమిషాల్లోనే కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ

ఆఫ్‌ మేరీలాండ్‌ పరిశోధకులు దీన్ని ఆవిష్కరించారు. బంగారు నానో రేణువులతో కూడిన పదార్థాన్ని ఇందుకు ఉపయోగించారు. నమూనాలో వైరస్‌ ఉంటే ఆ పదార్థం రంగు మారుతుంది. తాజా

ఫలితాలు పలు దేశాలకు.. శుభవార్త లాంటిదే.


127 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon