• Neti Charithra

కరోనా..నైట్..బులిటెన్..మదనపల్లె.. ములకలచేరువు.. తంబల్లపల్లె లలో మళ్ళీ పెరిగిన కేసులు..!


కరోనా..నైట్..బులిటెన్..మదనపల్లె.. ములకలచేరువు.. తంబల్లపల్లె లలో మళ్ళీ పెరిగిన కేసులు..!



చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో శనివారం సాయంత్రం వైద్య శాఖ అధికారులు కరోనా కేసుల బులిటెన్ ను విడుదల చేసారు.

మదనపల్లె :

అమ్మినేని స్ట్రీట్ - 2, అంకిశెట్టిపల్లె - 2,అప్పా రావు స్ట్రీట్ - 1, అప్పా రావు తోట - 1, బొమ్మనచెరువు - 1, చిన్నతిప్పసముద్రం - 3, గొల్ల పల్లి - 2, నీరుగుట్టువారి పల్లి - 3, నెహ్రు బజార్ - 1, రాజా నగర్ - 1, రాజా నగర్ - 1, రెడ్డీస్ కాలనీ - 3, యస్ బి ఐ కాలనీ - 1


ములకలచెరువు :

బురకాయలకోట - 1, కదిరీనాథునికోట - 2, మొలకలచెరువు - 5

పెద్ద తిప్పసముద్రం :

పెద్ద తిప్పసముద్రం - 1, రంగసముద్రం - 1

తంబళ్లపల్లె :

ఎద్దులవారిపల్లె - 1, గుండ్లపల్లె - 1, కన్నెమడుగు - 1, రేణిమకులపల్లె - 1

కురబలకోట :

అంగళ్ళు - 1



494 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon