• Neti Charithra

కరోనా తో అంగన్వాడీ టీచర్ మృతి..పుంగనూరు లో విషాదం..!



కరోనా తో అంగన్వాడీ టీచర్ మృతి..పుంగనూరు లో విషాదం..!



పుంగనూరు: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీ శిశు సంక్షేమ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి కరోనా వ్యాధి బారిన పడి గురువారం మృతి చెందారు. ఇప్పటికే పలువురు కరోనా తో బెంబేలు

ఎత్తుతున్నారు. తాజాగా పుంగనూరు లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా తాజాగా అంగన్వాడీ టీచర్ మృతి స్థానికం గా సంచలనం కలిగించింది.




716 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon