• Neti Charithra

కరోనా.. చికిత్సకు వెళ్లే లోపే.. మృతి చెందిన మహిళ.. నడి రోడ్డు పై.. నే మృత దేహం..!


కరోనా.. చికిత్సకు వెళ్లే లోపే.. మృతి చెందిన మహిళ.. నడి రోడ్డు పై.. నే మృత దేహం..!



కడప: నేటి చరిత్ర


కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణం

రంగనాయకుల పేటలో వృద్ధురాలికి కరోనా పాజిటివ్ తో 79 సంవత్సరాల మహిళ మృతి చెందింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ రాగ

ఆమెను కడప కు తరలించేందుకు అంబులెన్స్ రాగ అప్పటికే ఆమె మృతి చెందడం తో దాదాపు శవం రోడ్డుపై కొన్ని

గంటలు పాటు ఉండిపోవటం పలువురిని కలిచి వేసింది.



389 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon