• Neti Charithra

కరోనా కాటుకు..సీనియర్ నేత..మాజీ ఎంపీ మృతి.. అభిమానుల్లో విషాదం..!


కరోనా కాటుకు..సీనియర్ నేత..మాజీ ఎంపీ మృతి.. అభిమానుల్లో విషాదం..!




హైదరాబాద్‌ : నేటి చరిత్ర



సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ఎంపి నంది ఎల్లయ్య కరోనాతో మృతిచెందారు. గత నెల 29న హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం

మధ్యాహ్నం మృతిచెందారు. ఈయన ఐదుసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎంపిగా ఎన్నికై పనిచేశారు. టిపిసిసి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1979-84, 1989-97లో రాజ్యసభు

ప్రాతినిధ్యం వహించారు. 2014-19లో నాగర్‌ కర్నూలు నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్య వహించారు. 2014 మార్చి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్‌ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


437 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon