• Neti Charithra

కరోనా కాటుకు మరో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!


కరోనా కాటుకు మరో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)



కరోనా కాటుకు మరో నేత కన్ను మూశారు.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా

పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


373 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon