• Neti Charithra

కరోనా కాటు తో తొలి మరణం.. బి కొత్తకోట లో విషాదం..!


కరోనా కాటు తో తొలి మరణం.. బి కొత్తకోట లో విషాదం..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తో మృతి చెందిన ఘటన కల కలం రేపింది. మండలం లో ఇప్పటికే సుమారు 39 మందికి కరోనా పాజిటివ్

తేలింది. వీరిలో 20 మంది వరకు

కోవిద్ ఆసుపత్రుల లోచికిత్సలు పొందుతున్నారు. కాగ

మండల కేంద్రం లో నివాసం ఉంటున్న బడికాయలపల్లె కు చెందిన ఓ వ్యక్తి

నాలుగు రోజులు క్రితం అనారోగ్యంతో తిరుపతి కి వెళ్లి వైద్య

పరీక్షలు చేసుకోగా అతనికి పాజిటివ్ తేలింది. అతను శనివారం మృతి చెందినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.


2,047 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon