• Neti Charithra

కరోనా కట్టడి.. కృషి చేస్తున్న పోలీసుల సంక్షేమానికి భారీ విరాళం !




కరోనా కట్టడి.. కృషి చేస్తున్న పోలీసుల సంక్షేమానికి భారీ విరాళం !


విజయవాడ: నేటి చరిత్ర


లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంక్షేమానికి విజయవాడ కు చెందిన

ప్రియాంక ఫైనాన్స్‌ రూ.2.5లక్షల విరాళం అందించింది. ఈ ఫైనాన్స్‌ అధినేత చెరుకూరి శంకరరావు, వేగి వెంకటేశ్వరరావులు మంగళవారం ఉదయం విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు ఈ చెక్కును అందించారు. అలాగే దాబర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వారు ఫ్రూట్‌ జ్యూస్‌ సీసాలు, గ్లూకోజ్‌ ప్యాకెట్‌లు, గ్లోబల్‌ ఇండియా ఫౌండేషన్‌, విశాఖపట్నంకు చెందిన ఐటీసీ లిమిటెడ్‌ వారు ఫ్రూట్‌ జ్యూస్‌లు అందించారు. కార్యక్రమంలో కొత్త వీరాజి, సింగలూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



76 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon