• Neti Charithra

కర్ణాటక మద్యం తరలిస్తూ.. బి కొత్తకోట పోలీసులకు పట్టు పడ్డ కారు..!


కర్ణాటక మద్యం తరలిస్తూ.. బి కొత్తకోట పోలీసులకు పట్టు పడ్డ కారు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


(కర్ణాటక మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టు పడ్డ కారు)

చిత్తూరు జిల్లా బి కొత్తకోట పోలీసులకు కర్ణాటక మద్యం తరలిస్తున్న కారు పట్టు పడింది. కర్ణాటక నుండి బి కొత్తకోట కు ఓ కారులో గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక

మద్యం తరలిస్తుండగా బి కొత్తకోట పట్టణం బీసీ కాలని లో కారు మొరాయించింది. స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దింతో స్థానిక పోలీసులు కారు తో పాటు 16 బాక్సుల్లోని 760

కర్ణాటక కు చెందిన మద్యం బాటిళ్ళు పట్టు పడగ నిందితులు పరారయ్యారు. బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


1,038 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon