• Neti Charithra

కర్ణాటక నుంచి గుట్కా ప్యాకెట్లు.. తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు!



కర్ణాటక నుంచి గుట్కా ప్యాకెట్లు.. తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన బి కొత్తకోట పోలీసులు!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పోలీసులు కర్ణాటక నుంచి అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్ ఐ సునీల్ కుమార్ కథనం మేరకు.. పోలీసులు బడికాయలపల్లె సమీపం లో తనిఖీలు చేస్తుండగా కర్ణాటక వైపు నుంచి

ద్విచక్రవాహణల్లో వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా 1360 గుట్కా ప్యాకెట్లు పటియు పడ్డాయి.ఈ సందర్భంగా కురిగేపల్లికి చెందిన

తాతప్ప గారి మంజునాథ్,రాజేంద్ర లను

అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గౌడ్, కానిస్టేబుల్స్

శేఖర్.రాజేష్.లు పాల్గొన్నారు.


724 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon