• Neti Charithra

కన్న తండ్రే అత్యాచారం చేశాడని.. ఎలుకల మందు తగిన కుమార్తె !


కన్న తండ్రే అత్యాచారం చేశాడని.. ఎలుకల మందు తగిన కుమార్తె !



గుంటూరు: నేటి చరిత్ర


కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే వావివరసలు మరిచి మృగాడిగా మారి అత్యాచారానికి ఒడిగట్ట డం తో మైనర్ బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన

ఘటన.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఓ గ్రామంలోని ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం. అతడు  ఆదివారం మధ్యాహ్నం తన కూతురు(15)పై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పలేక మనస్తాపం చెంది శీతల

పానీయంలో ఎలుకల మందు కలిపి తాగింది. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను గుంటూరు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మంగళవారం బాపట్ల డీఎసీˆ్ప శ్రీనివాసరావు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.   బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు.


264 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon