• Neti Charithra

కడపజిల్లా వాసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు..!


కడపజిల్లా వాసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు..!



పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పీటీఎం పోలీసులు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేశారు.మారుగానీపల్లి పల్లి చెక్ పోస్ట్ వద్దమంగళ వారం పీటీఎం యస్ ఐ

సుబ్బారెడ్డి తన సిబ్బంది తో వాహనాలు తనిఖీ లు చేస్తుండగా కర్ణాటక మద్యం తరలిస్తూకడప కిచెందిన నారాయణరెడ్డి,హరికుమార్ లు పట్టు పడ్డారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం మద్యం 48 బాటిల్స్ ఉనట్లు

గుర్తించి,బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుయస్ ఐ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ దాడులలో కానిస్టేబులు,శంకర్

నాయక్,ముని నాయక్,సురేష్,పాల్గొన్నారు.


469 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon