• Neti Charithra

ఓకే.. కాన్పులో.. ఆరుగురికి జన్మ నిచ్చిన తల్లి..


ఓకే.. కాన్పులో .. ఆరుగురికి జన్మ నిచ్చిన తల్లి.. !




ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన

అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి ఘటన, శెయోపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో శనివారం ఉదయం జరిగింది. అయితే, ఇలా పుట్టిన ఆరుగురిలో ఇద్దరు వెంటనే మరణించారని డాక్టర్లు వెల్లడించారు. మిగతా చిన్నారులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, చిన్నారుల ప్రత్యేక విభాగంలో పరిశీలనలో ఉంచామని తెలిపారు. తల్లి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు వివరించారు.




40 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon