• Neti Charithra

ఏపీ సర్కారు కు సుప్రీం కోర్టు లో మళ్ళీ.. చుక్కెదురు..!


ఏపీ సర్కారు కు సుప్రీం కోర్టు లో మళ్ళీ.. చుక్కెదురు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు

నిరాకరించింది. అయితే ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం

అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.


511 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon