• Neti Charithra

ఏపీ లో 7 వేలు ను దాటేసిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా మరో ఇద్దరు మృతి !


ఏపీ లో 7 వేలు ను దాటేసిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా మరో ఇద్దరు మృతి !



అమరావతి : నేటి చరిత్ర


ఎపిలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. తాజాగా ఎపిలో 351 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 275 మంది స్థానికులవి కాగా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతిచెందారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,071 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 2,559 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,906 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మఅతుల సంఖ్య మొత్తం 90కి చేరింది.


240 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon