• Neti Charithra

ఏపీ లో 24 గంటల్లో కరోనా తో 11జిల్లాల్లో 65 మంది మృతి..!


ఏపీ లో 24 గంటల్లో కరోనా తో 11జిల్లాల్లో 65 మంది మృతి..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీలో కరోనా వైరస్‌ కల కలం సృష్టిస్తోంది.గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్‌ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా జిల్లాలో 10,

పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 చొప్పున, విజయనగరం జిల్లాలో 4, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు


203 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon