• Neti Charithra

ఏపీలో.. 2205 కు చేరిన కరోనా..పాజిటివ్ .. మూడు జిల్లాల్లో అత్యధికం!


ఏపీలో.. 2205 కు చేరిన కరోనా..పాజిటివ్ .. మూడు జిల్లాల్లో అత్యధికం!




అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో ని మూడు జిల్లాల్లో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,205 కి చేరింది.

శనివారంనమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 9 కేసులు ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరింది.


339 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon