• Neti Charithra

ఏపీ లో 2157 కు చేరిన కరోనా కేసులు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అత్యధికం !


ఏపీ లో 2157 కు చేరిన కరోనా కేసులు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అత్యధికం !



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా

కేసుల సంఖ్య 2157కి చేరింది. ఇప్పటివరకూ 1252 మంది డిశ్చార్జి కాగా.. 857 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా 57 కేసులు నమోదు కాగ చిత్తూరు 14, నెల్లూరులో 14 కేసులు చొప్పున అధికంగా నమోదు అయ్యాయి.


341 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon