• Neti Charithra

ఏపీ లో 13 జిల్లాల్లో కరోనా కేసుల వివరాలు ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ



ఏపీ లో 13 జిల్లాల్లో కరోనా కేసుల వివరాలు ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ!


అమరావతి: నేటి చరిత్ర


ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా కేసుల బులిటెన్ న్ విడుదల చేసింది. జిల్లా ల వారీగా వివరాలు ఉన్నాయి.


అనంతపురం - 333,


చిత్తూరు - 888,


తూర్పుగోదావరి జిల్లా - 986,


గుంటూరు - 594,


కడప - 400,


కృష్ణాజిల్లా - 424,

,

కర్నూలు - 265,


నెల్లూరు - 472,


ప్రకాశం - 783,


విశాఖ - 277,


విజయనగరం - 275,


పశ్చిమ గోదావరి జిల్లా - 753,


శ్రీకాకుళం జిల్లా - 301.


*TOTAL - 6,751.*


*ఈరోజు రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 986 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది.*


కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు *6,751* నమోదు.


ఏపీలో *6,97,340* కు పెరిగిన పాజిటివ్ కేసులు.


చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య *6,33,613.*


ఇప్పటివరకు కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య *5,869.*


ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు *57,858.*


ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు - *7,297.*


*ఈరోజు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య - 41.*


*విశాఖపట్నం - 05,*

*చిత్తూరు - 07, *తూర్పుగోదావరి జిల్లా - 04,*

*పశ్చిమ గోదావరి జిల్లా - 02,*

*అనంతపురం - 04,*

*నెల్లూరు - 01,*

*ప్రకాశం జిల్లా - 05,*

*గుంటూరు - 03,*

*కృష్ణాజిల్లా - 06,*

*కడప - 03,*

*శ్రీకాకుళం - 01.*


222 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon