• Neti Charithra

ఏపీ లో 12 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు!

#ఏపీ లో 12 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు!

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్27) ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎవరు ఎక్కడికి బదిలీ అయ్యారు..? ఎవరికి డిప్యుటేషన్ ఇచ్చారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎవరెవరు.. ఎక్కడికి!? - గుంటూరు రూరల్‌ ఎస్పీగా సీహెచ్‌ విజయారావు బదిలీ - విజయవాడ డీసీపీ-2గా విక్రాంత్‌పాటిల్‌ - గుంటూరు రూరల్‌ ఎస్పీగా ఉన్న జయలక్ష్మికి డిప్యూటేషన్‌ - చిత్తూరు ఎస్పీగా సెంథిల్‌ కుమార్‌ బదిలీ - ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా సీహెచ్‌ వెంకటప్పలనాయుడు - కడప ఎస్పీగా కేకేఎన్‌ అన్బురాజన్‌ - తిరుపతి అర్భన్‌ ఎస్పీగా గజరావుభూపాల్ - అడ్మినిస్ట్రేషన్‌ డీసీపీగా ఎస్‌.హరికృష్ణ బదిలీ - పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా అమిత్‌గార్గ్‌ - పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా పీవీ సునీల్‌కుమార్‌ - లా అండ్‌ ఆర్డర్‌ ఏఐజీగా రాజశేఖర్‌బాబు - అడ్మినిస్ట్రేషన్‌ ఏఐజీగా భాస్కర్‌ భూషణ్‌ - ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజిలెన్స్‌గా కె.వెంకటేశ్వరరావు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon