• Neti Charithra

ఏపీ లో వాయు వేగాన్ని.. అధిక మిస్తున్న .. కరోనా.. 24 గంటల్లో 294 పాజిటివ్ కేసులు !


ఏపీ లో వాయు వేగాన్ని.. అధిక మిస్తున్న .. కరోనా.. 24 గంటల్లో 294 పాజిటివ్ కేసులు !



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృం భిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 294 కరోనా కేసులు.. 2 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 253 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 41 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో

మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,152కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 84గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.


306 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon