• Neti Charithra

ఏపీ లో వైద్య శాఖ మంత్రి .. అటెండర్ కు కరోనా.. పాజిటివ్.. మరో 12 మందికి.. పరీక్షలు !



ఏపీ లో వైద్య శాఖ మంత్రి .. అటెండర్ కు కరోనా.. పాజిటివ్.. మరో 12 మందికి... పరీక్షలు !



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండరుకు మంగళవారం కరోనా పాజిటివ్ వచ్చింది.తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి (ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు) పంపారు. అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందికి పరీక్షలు చేశారు.



104 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon