• Neti Charithra

ఏపీ లో విద్యాలయాల ప్రారంభానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!


ఏపీ లో విద్యాలయాల ప్రారంభానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!



అమరావతి: నేటి చరిత్ర


కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు

విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజునుంచి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, సామాజిక, విద్య,

క్రీడలు, మతపరమైన, రాజకీయ సంబంధిత సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫుల్ లకు ఇంకా అనుమతులు ను ప్రభుత్వం ఇవ్వలేదు.


1,353 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon