• Neti Charithra

ఏపీ లో మాజీ మంత్రికి కరోనా..అభిమానులు లో.. కల కలం..!


ఏపీ లో మాజీ మంత్రికి కరోనా..అభిమానులు లో.. కల కలం..!



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా సోకడం తో ఆయన అభిమానుల్లో టెన్షన్.. నెలకొంది.

ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇటీవల తాడేపల్లి మున్సిపల్ కౌన్సిల్ కారులో మాణిక్యాలరావు ప్రయాణించారు. దీంతోనే కరోనా సోకిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాణిక్యాలరావు హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా వస్తే భయపడాల్సిన

పనిలేదని, ప్రమాదకారి కాదని మాణిక్యాలరావు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.


349 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon