• Neti Charithra

ఏపీ లో మళ్ళీ పెరిగిన కరోనా.. పాజిటివ్ కేసులు.. తాజా గా 52 కేసులు నమోదు!


ఏపీ లో మళ్ళీ పెరిగిన కరోనా.. పాజిటివ్ కేసులు.. తాజా గా 52 కేసులు నమోదు!




ఆంధ్రప్రదేశ్: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2282కి చేరింది. ఇప్పటి వరకూ కొవిడ్‌ నుంచి కోలుకుని 1527 మంది డిశ్చార్జి కాగా.. 705 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఒక్క రోజే 52 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా పూర్తి సమాచారం.


326 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon