• Neti Charithra

ఏపి లో మరోసారి 10 వేలు పై చిలుకు దాటిన కరోనా.. 13 జిల్లాల్లో తాజా వివరాలు.!


ఏపి లో మరోసారి 10 వేలు పై చిలుకు దాటిన కరోనా.. 13 జిల్లాల్లో తాజా వివరాలు.!


అమరావతి: నేటి చరిత్ర



ఎపిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతుండడమే కాదు, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరణాలు నమోదువుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తాజగా రాష్ట్రంలో

10,376 పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. ఓవరాల్‌గా చూస్తే రాష్ట్రంలో కరోనా మతుల సంఖ్య 1,349కి పెరిగింది. కొత్తగా 3,822 మంది కరోనా నుంచి

కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో 7, తూర్పు గోదావరి జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 6, విశాఖ జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో2, కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయ


233 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon