• Neti Charithra

ఏపీ లో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. !


ఏపీ లో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. !





అమరావతి: నేటి చరిత్ర


ఏపీలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా

బెంబేలు ఎత్తిస్తోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడ్డారు.ఇప్పటికే డిప్యూటీ సీఎం చాంద్

బాష తో పాటుమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఏపీకి చెందిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంలో కరోనా పరీక్షలు చేయించుకున్న

మంత్రి సురేష్‌కు కరోనా సోకినట్టు తేలింది. ఇప్పటికే ఏపీకి చెందిన అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.


397 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon