• Neti Charithra

ఏపీ లో భారీ వర్ష సూచన.. చేసిన వాతావరణ శాఖ!

#ఏపీ లో భారీ వర్ష సూచన.. చేసిన వాతావరణ శాఖ!

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్27) ఏపీ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే 24గంటల్లో కోస్తాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతానికి ఏపీలో సాధారణ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో 23శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 13శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon