• Neti Charithra

ఏపీ లో.. పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం !

ఏపీ లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం !

అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి18)

ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురుఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్‌ఎమ్‌ కిషోర్‌ కుమార్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కుమార్‌ విశ్వజిత్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగ

రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్‌ఎమ్‌ కిషోర్‌ కుమార్ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కుమార్‌ విశ్వజిత్‌ రైల్వేస్‌ అడిషనల్‌ డీజీగా బాలసుబ్రహ్మణ్యం సీఐడీ డీఐజీగా సునీల్‌ కుమార్‌ నాయక్‌ గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండెంట్‌గా అభిషేక్‌ మహంతి ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ (అదనపు బాధ్యతలు) ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ హరికుమార్‌, కృపానంద త్రిపాఠిని డీజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

53 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon