• Neti Charithra

ఏపీ లో .. పదోతరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ లో అందరిని పాస్ చేసిన ప్రభుత్వం !


ఏపీ లో .. పదోతరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ లో అందరిని పాస్ చేసిన ప్రభుత్వం !



అమరావతి: నేటి చరిత్ర



ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లో పది పరీక్షలు రాసిన

విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్

సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు

ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి మీడియా సమావేశంలో వివరించారు.


374 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon