• Neti Charithra

ఏపీ లో కోరలు.. చాస్తున్న కరోనా.. 24 గంటల్లో837 పాజిటివ్ .. కేసులు .206 కు చేరిన మృతుల సంఖ్య!


ఏపీ లో కోరలు.. చాస్తున్న కరోనా.. 24 గంటల్లో837 పాజిటివ్ .. కేసులు .206 కు చేరిన మృతుల సంఖ్య!



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చాస్తోంది... 24 గంటల్లో 837 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 46 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 789 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఒక్క రోజు లో

కర్నూలు జిల్లాల్లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 206 చేరింది.


197 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon