• Neti Charithra

ఏపీ లో కరోనా కౌగలిస్తోంది.. 5429 కు చేరిన పాజిటివ్ కేసులు !


ఏపీ లో కరోనా కౌగలిస్తోంది.. 5429 కు చేరిన పాజిటివ్ కేసులు !



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 182 మందికి కరోనా వైరస్ సోకింది ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదలయింది. ఈ 182 మందిలో ఏపీకి చెందిన 135 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి 38

మందికి, విదేశాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,429కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 80 మంది మృతి చెందారు.


209 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon