• Neti Charithra

ఏపీ లో ఓకే రోజు 10 వేలు పై చిలుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..!



ఏపీ లో ఓకే రోజు 10 వేలు పై చిలుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..!




అమరావతి : నేటి చరిత్ర



ఎపిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదు కగా, 65 మంది

కరోనా మహమ్మారి వల్ల మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఈరోజు నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 8, విజయనగరం

జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు మరణించారు.


292 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon