• Neti Charithra

ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత ఖలీల్ బాష కన్ను మూత..!


ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత ఖలీల్ బాష కన్ను మూత..!




నేటి చరిత్ర: కడప


ఏపీ ఉమ్మడి రాష్ట్రమాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు ఖలీల్ బాషా‌. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో

చికిత్స పొందుతూ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి చెందారు. ఖలీల్ బాషా క‌డ‌ప జిల్లా వాసి కాగా ఆయన 2019 ఫిబ్ర‌వ‌రి 5న టీడీపీకి గుడ్ బై చెప్పి, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.


546 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon