• Neti Charithra

ఏపీ ప్రజలకు విద్యుత్ కోతలు.. దసరా కనుక- పవన్ కళ్యాణ్

#ఏపీ ప్రజలకు విద్యుత్ కోతలు.. దసరా కనుక- పవన్ కళ్యాణ్

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్30) రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే అలముకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. విద్యుత్‌ కోతలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్‌ విమర్శించారు. ఈ కోతలను ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ పవన్‌ వ్యంగ్యా్స్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon