• Neti Charithra

ఏపీ పాఠశాలల్లో ఇక ఆంగ్ల బోధన!!

#ఏపీ పాఠశాలల్లో ఇక ఆంగ్ల బోధన!

అమరావతి: నేటి చరిత్ర(నవంబర్6) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, మండల, జడ్పీ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని పాఠశాలల్లో తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon