• Neti Charithra

ఏపీ కి భారీగా నిధులు అందజేసిన కేంద్ర ప్రభుత్వం

#ఏపీ కి భారీగా నిధులు అందజేసిన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ: నేటి చరిత్ర (ఆగస్టు29) ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. ఢిల్లీ లో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర అటవీశాఖ నుండి ఎపికి రావాల్సిన పెండింగ్‌ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు.

30 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon