• Neti Charithra

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి.. కీలక తీర్మానాలు కోసం.. ప్రభుత్వం కసరత్తు !


ఏపీ అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి.. కీలక తీర్మానాలు కోసం.. ప్రభుత్వం కసరత్తు !



అమరావతి : నేటి చరిత్ర


ఏపీఅసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేది నుండి నిర్వహించడానికి ప్రభుత్వం

నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 19న రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరగాల్సిఉండటం, మరోవైపు ఈ నెలలోనే బడ్జెట్‌ను తప్పనిసరిగా ఆమోదించాల్సిఉండటంతో సమావేశాల నిర్వహణకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు సమావేశాలు ప్రారంభించాలని, 19న అనంతరం 20, 21 తేదీల్లో సెలవుల తరువాత మళ్లీ సోమవారం నురచి సమావేశాలు కొనసాగిరచాలని భావిస్తున్నట్లు తెలిసింది. సచివాలయ భద్రతా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఖరారు కావడరతో

సమావేశాల నిర్వహణకు సంబంధించిన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉరటురదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఉభయ సభల సంయుక్త సమావేశంతో పాటు, శాసనసభలో ఉన్న 175 మందికి భౌతిక దూరం పాటిస్తూ సీట్ల ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.

70 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon