• Neti Charithra

ఏటీఎం లో అగ్ని ప్రమాదం.. మదనపల్లె లో కల కలం..!


ఏటీఎం లో అగ్ని ప్రమాదం.. మదనపల్లె లో కల కలం..!




మదనపల్లె :నేటి చరిత్ర



చిత్తూరు జిల్లామదనపల్లె పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ లోని టౌన్ బ్యాంకు ఏటీఎం లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం

జరగటం తో కల కలం నెలకొంది..ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న వారు టౌన్ బ్యాంకు, పోలీసు అగ్నిమాపక,

విద్యుత్ సిబ్బందికి‌ సమాచారం అందించారు. టౌన్ బ్యాంకు సిఈఓ ప్రసాద్, అగ్నిమాపక సిబ్బంది వీరభద్రరెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ లోకేష్ అక్కడికి చేరుకొని మంటలు‌ ఆర్పివేశారు. దింతో పెను ప్రమాదం తప్పింది.విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది.


824 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon